కార్మికునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

81చూసినవారు
కార్మికునికి కుటుంబానికి ఆర్థిక సహాయం
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సిపాయిపేట లోని భవననిర్మాణ కార్మికసంఘం కార్యాలయం వద్ద ఏరియా తాపీ వడ్రంగి, సెంటరింగ్ , రాడ్ బైండింగ్ వర్కర్స్ యూనియన్ ఆఫీస్ నందు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల టిక్కు అపార్ట్మెంట్ ఇంట్లో గ్యాస్ సిలెండర్ పేలడంతో ఇటీవల కన్నుమూసిన భవన నిర్మాణ కార్మికుడు బోడపాటి మురళీ కుటుంబానికి యూనియన్ తరపున 11 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం అందించారు.

సంబంధిత పోస్ట్