రేపు వీరవాసరంలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

56చూసినవారు
రేపు వీరవాసరంలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక
వీరవాసరంలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదికను గురువారం నిర్వహిస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీజీఆర్ఎస్, ఏపీ ఈపీడీసీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పరిష్కార వేదికలో వినియోగదారుల సమస్యలను తెలుసుకుని అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఉదయం 10 గంటలకు ఈ వేదిక ప్రారంభమవుతుదన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్