భీమవరంలో జనవరి 20న మెగా మెడికల్ క్యాంప్

83చూసినవారు
భీమవరంలో జనవరి 20న మెగా మెడికల్ క్యాంప్
భీమవరం డిఎన్నార్ కళాశాల వద్ద యుకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ యువీ కృష్ణంరాజు జయంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నట్లు శ్యామల దేవి శుక్రవారం తెలిపారు.ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను కలిసి ఆహ్వానించారు. లండన్ నుంచి 20 మంది వైద్యులు డయాబెటిక్ పరీక్షల కోసంరానున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు,క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న తదితర ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్