ఈనెల 17న భీమవరంలో మినీ ప్లేస్మెంట్ డ్రైవ్

74చూసినవారు
ఈనెల 17న భీమవరంలో మినీ ప్లేస్మెంట్ డ్రైవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో భీమవరం ఆర్. ఆర్. డీ. ఎస్ ప్రభుత్వ కాలేజీలో ఈనెల 17న మినీ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. లోకమాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్‌లో అపోలో ఫార్మసీ, కుశలవ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వివరాలకు 94418 41622 సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్