ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందజేత

73చూసినవారు
ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా విద్యార్థికి సైకిల్ అందజేత
విద్యకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో భీమవరంలో దాతలు ముందుకు వస్తున్నారని, ఎన్నో ఏళ్లుగా భీమవరంలో ఎంతో మంది దాతలు చదివిస్తున్నారని, వారంతా ఉన్నత స్థాయికి చేరుకున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) అన్నారు. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థికి ఉచితంగా సైకిల్ అందించే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్