బాపూజీకి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అంజిబాబు

77చూసినవారు
బాపూజీకి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అంజిబాబు
స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఘన నివాళులర్పించారు. భీమవరం మున్సిపల్ కార్యాలయంలోని గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యేలు కనుమూరి రఘురామ కృష్ణంరాజు, పితాని సత్యనారాయణలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్