భీమవరంలో సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే

74చూసినవారు
భీమవరంలో సైకిల్ తొక్కిన ఎమ్మెల్యే
భీమవరం పట్టణంలోని విష్ణు కళాశాల వద్ద స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీ౦ అస్మిన్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు , రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు కళాశాల దగ్గర నుంచి బీవి రాజు విగ్రహం వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్