నేడు భీమవరంలో మాక్ డ్రిల్

72చూసినవారు
నేడు భీమవరంలో మాక్ డ్రిల్
అత్యవసర పరిస్థితులలో ప్రాణాపాయం నుంచి తప్పించుకునేలా ప్రజలకు అవగాహ కల్పించేందుకు బుధవారం భీమవరం బస్టాండ్ ప్రాంగణంలో 'మాక్ డ్రిల్' నిర్వహించనున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. అత్యవసర, విపత్తు సమయాలలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఎంతటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేలా ప్రజలను సంసిద్ధులను చేసేందుకు అవగాహన నిమిత్తం మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్