కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ఎంపీ అభ్యర్థి

74చూసినవారు
భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి నరసాపురం పార్లమెంటు బిజెపి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేరుకున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల కౌంటింగ్ కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్