అభివృద్ధి పనులలో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే అంజిబాబు

54చూసినవారు
అభివృద్ధి పనులలో అలసత్వం వద్దు: ఎమ్మెల్యే అంజిబాబు
పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అధికారులకు సూచించారు. 1వ పట్టణంలోని సింహాద్రి అప్పనగుడి రోడ్డులో జరుగుతున్న డ్రెయినేజీ కల్వర్టు పనులను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు. మురుగునీరు చెత్త రోడ్డు మీద ఉండకూడదని, పనులను శరవేగంగా జరపాలని అన్నారు. భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చూస్తామని, అందరి సహకారం అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్