ప్రతిభకు పేదరికం అడ్డు కాదు

62చూసినవారు
ప్రతిభకు పేదరికం అడ్డు కాదు
ప్రతిభకు పేదరికం అడ్డు కాదని, ఆర్థిక లేమితో ఉన్నత విద్యకు వెళ్ళలేని ప్రతిభావంతులను ప్రోత్సహించాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ విద్యార్థికి ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో దాతల సహకారంతో ₹. 50, 000 ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పేదరికంతో ఉన్నత విద్యకు వెళ్ళలేని విద్యార్థులు ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావలాన్నారు.

సంబంధిత పోస్ట్