నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

61చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
భీమవరం మండలంలోని గొల్లవాని తిప్ప విద్యుత్ ఉప కేంద్ర పరిధిలో గురువారం 11 కేవీ విద్యుత్ లైన్లపై చెట్లు, కొమ్మలు తొలగించుట, వార్షిక మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ మేరకు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుం దని ట్రాన్స్కో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్ బుధవారం తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్