రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత

64చూసినవారు
రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత
వీరవాసరం, కొణితివాడ ఉప కేంద్రాల పరిధిలో లైన్ల వెంబడి చెట్ల కొమ్మలు తొలగించే పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్తు పంపిణీ సంస్థ నరసాపురం ఈఈ బి. సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్