వరద బాధితులకు ప్రభాస్ ఫ్యాన్స్ విరాళం

59చూసినవారు
వరద బాధితులకు ప్రభాస్ ఫ్యాన్స్ విరాళం
ఆపదలో ఉన్నవారిని కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం ₹. 1, 50, 116 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్