భీమవరంలో రిలే నిరహార దీక్షలు ప్రారంభం

53చూసినవారు
భీమవరంలో రిలే నిరహార దీక్షలు ప్రారంభం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్ లో ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు వ్యతిరేకంగా మంగళవారం రిలే నిరహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లడుతూ కేంద ప్రభుత్వం తక్షణమే విశాఖ ఉక్కును ప్రైవేటికరణ ఆలోచన విరమించుకోవాలని లేదంటే కార్మిక సంఘాలు ఏకతాటి పైకి వచ్చి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్