ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని వినతి

78చూసినవారు
ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని వినతి
భీమవరం బీజేపీ కార్యాలయంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను బుధవారం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్ రావు కలిశారు. ఎస్సి వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి ఎస్సి వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నమండ బాలకృష్ణ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్