బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి

73చూసినవారు
బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి
భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొండాడ రామపండు ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎంతో ప్రాముఖ్యత ఉందని, 1956లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడిందని, నూతనంగా ఎన్నికైన రామపండును ఎమ్మెల్యే అంజిబాబు అభినందిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్