పారిశుధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి

52చూసినవారు
పారిశుధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి
కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సి. నాగరాణి మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ మున్సిపల్‌, పబ్లిక్‌ హెల్త్‌ అధికారులతో సమావేశమై ఆయా శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా అంతటా కంటికి కనిపించేంత స్పష్టంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్