విజయవాడ సింగ్‌నగర్ వరద బాధితులకు అండ

82చూసినవారు
విజయవాడ సింగ్‌నగర్ వరద బాధితులకు అండ
విజయవాడ సింగ్ నగర్ వరద బాధితుల కోసం డిఎన్‌ఆర్ కాలేజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆహార పొట్లాలు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగమణి ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు విజయవాడ తరలింపుకు ఆహార పొట్లాల వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎన్‌ఆర్ కాలేజీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్