ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నియంత్రణపై కఠిన చర్యలు

78చూసినవారు
ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల నియంత్రణపై కఠిన చర్యలు
భీమవరం పట్టణం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి కోరారు. మంగళవారం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ప్లాస్టిక్ బ్యాగుల నియంత్రణపై ఆయన షాపు యాజమాన్యంతో సమావేశమై స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పొడి, తడి చెత్త వేరుగా కలిగి మున్సిపల్ వెహికల్‌కు మాత్రమే ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్