రాష్ట్ర రహదారులపై టోల్‌ట్యాక్స్‌ విధింపును విరమించుకోవాలి

75చూసినవారు
రాష్ట్ర రహదారులపై టోల్‌ట్యాక్స్‌ విధింపును విరమించుకోవాలి
రాష్ట్ర రహదారులపై టోల్‌ట్యాక్స్‌ విధింపును విరమించుకోవాలని, లేనిపక్షంలో వైసిపి ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికీ పడుతుందని సిపిఎం వీరవాసరం మండల కమిటీ హెచ్చరించింది. ఆ కమిటీ ఆధ్వర్యాన మంగళవారం నిరసన తెలిపారు. సిపిఎం జిల్లా నాయకులు నరసింహమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు, పబ్లిక్‌ భాగస్వామ్యం పేరుతో రద్దీ రోడ్లను గుర్తించి టోల్‌ట్యాక్స్‌ వసూలు చేస్తామని సిఎం చెప్పడం తగదన్నారు.

సంబంధిత పోస్ట్