భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల వద్ద ఇది పరిస్థితి

61చూసినవారు
భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాల వద్ద ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకుంటున్నారు. భీమవరం ఎస్ ఆర్ కె ఆర్ కళాశాలలో నరసాపురం పార్లమెంటు నియోజవర్గానికి సంబంధించి భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఎన్నికల సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు చేరుకుంటున్నారు. ఇక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్