ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా: జిల్లా కలెక్టర్

84చూసినవారు
ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జెండా: జిల్లా కలెక్టర్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ప్రతి ఇంటిపైనా మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్