ప. గో. జిల్లాలో ముగ్గురు తహశీల్దార్లు బదిలీలు

55చూసినవారు
ప. గో. జిల్లాలో ముగ్గురు తహశీల్దార్లు బదిలీలు
ప. గో జిల్లాలో ముగ్గురు తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ నాగరాణి సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా నరసాపురం తహశీల్దార్‌గా పనిచేస్తున్న టి. రాజరాజేశ్వరి పెంటపాడుకు బదిలీ అయ్యారు. పెంటపాడు‌లో పని చేస్తున్న వై. శ్రీనివాస్ వీరవాసనానికి బదిలీ అయ్యారు. వీరవాసరం తహశీల్దార్‌గా పనిచేస్తున్న రామాంజనేయులు జిల్లా కలెక్టరేట్‌కు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్