వీరవాసరం: ప్రభుత్వ పనితీరు బాగుందా?

0చూసినవారు
వీరవాసరం: ప్రభుత్వ పనితీరు బాగుందా?
'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా వీరవాసరం గ్రామంలో శనివారం జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలు సమస్యలు తెలుసుకుంటూ యాప్ లో నమోదు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్