మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: సిఐ స్వరాజ్యలక్ష్మి

51చూసినవారు
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: సిఐ స్వరాజ్యలక్ష్మి
మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మాదక ద్రవ్య వ్యసనం మిమ్మల్ని ఆర్థిక సంక్షోభంలో పడేస్తుందని, కుటుంబం, స్నేహితులతో మీ సంబంధాన్ని నాశనం చేస్తుందని సిఐ స్వరాజ్యలక్ష్మి అన్నారు. భీమవరం డిఎన్నార్ జూనియర్ కళాశాలలో శనివారం నాడు శ్రీవిజ్ఞానవేదిక, స్పెషల్ ఎన్ పోర్స్ మెంట్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు ర్యాలీ ప్రతిజ్ఞ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్