లోక్ అదాలత్ లో 142 కేసులు రాజీ

69చూసినవారు
లోక్ అదాలత్ లో 142 కేసులు రాజీ
జంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, గృహహింస, మనోవర్తి, చెక్ బౌన్స్ కేసులు 61, బెంచ్ కోర్టు, బీఎస్ఎన్ఎల్ 81 కేసులు మొత్తం 142 కేసులు రాజీ చేసినట్లు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్