బస్సు పాసుల నిమిత్తం ₹. 3, 00, 000 చెక్కు అందచేత

68చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ సహకారంతో 6000 మంది విద్యార్థులకు బస్ పాసుల నిమిత్తం రూ. 3, 00, 000 చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం వెంకటరమణ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్