జంగారెడ్డిగూడెంలో 7 కేజీల కణితి తొలగింపు

59చూసినవారు
జంగారెడ్డిగూడెంలో 7 కేజీల కణితి తొలగింపు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయిస్ఫూర్తి హాస్పిటల్లో బుధవారం అరుదైన శాస్త్ర చికిత్స చేశారు. పోలవరం గ్రామానికి చెందిన స్వర్ణ మాధురికి దాదాపు 7 కేజీలున్న కణితినీ వైద్యులు సురక్షితంగా ఆపరేషన్ చేసి తొలగించడం జరిగింది. అలాగే ఆపరేషన్ విజయవంతం కావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్