జంగారెడ్డిగూడెంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

71చూసినవారు
జంగారెడ్డిగూడెంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక
ఏలూరు జిల్లా జంగాల గూడెం పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పాఠశాలలో చదువుకున్న 1999 2004 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి విద్యార్థులు మరోసారి కలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో వారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం బాల్యంలో వారు చేసిన గుర్తులను నెమరు వేసుకున్నారు.

సంబంధిత పోస్ట్