ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలి

57చూసినవారు
జంగారెడ్డిగూడెం ఎంపీడీవో ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడుతూ. మైసన్నగూడెం గ్రామంలో ఉన్న ప్రభుత్వ చెరువుని అక్రమంగా వేలంపాట నిర్వహించారన్నారు. సదరు వేలంపాటను నిలుపుదల చేసి ఫిష్, అండ్ ఇరిగేషన్ పంచాయితీ అధికారులతో చట్టబద్ధంగా గ్రామస్థులు వేలం పాడుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్