చింతలపూడిలో వరద బాధితులకు సాయం

61చూసినవారు
చింతలపూడిలో వరద బాధితులకు సాయం
విజయవాడ లో వరదల్లో చిక్కుకున్న బాధితులకు అండగా మేము సైతం అంటూ చింతలపూడి ప్రజలు నిలబడ్డారు గత మూడు రోజులుగా వరదల్లో చిక్కుకుని ఉన్న వారికి మంచి మనసుతో తమ వంతుగా ముప్పై వేల రూపాయలు విలువ గల ఆహారాన్ని విజయవాడ పంపించారు. మనిషికి మనిషి అండ అంటూ వరద బాధితులకు ఆపన్న హస్తం అందించడం అభినందనీ యం అని పలువురు కొనియాడారు. బాధితులకు తమకున్న దానిలో దాతల సహకారంతో ఆహారాన్ని పంపినట్లు పట్టణ ప్రముఖులు అన్నారు.

సంబంధిత పోస్ట్