తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

57చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దొరేపల్లి లక్ష్మణరావు ఇంట్లో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి రూ.3,70,000 నగదు, 10 కాసుల బంగారం, 4 కేజీల వెండి అపహరణకు గురైంది. దీంతో సోమవారం లక్కవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై వైసీపీ మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు స్పందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్