చింతలపూడిలో మూడు రోజుల పాటు సీపీఐ జిల్లా మహాసభలు జరగనున్నాయి. ఆ సభల్లో పాల్గొనేందుకు బుట్టాయిగూడెం నుంచి శనివారం సీపీఐ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. మండల కార్యదర్శి చోడెం దుర్గా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించరారు. ఆయన సీపీఐ జెండా ఊపి మహాసభలకు వెళ్లే వాహనాలను ప్రారంభించారు.