ఏలూరు జిల్లా చింతలపూడి జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించిన మెగా జాతీయ లోక్ అదాలత్‌లో 264 కేసులు పరిష్కారం అయ్యాయని జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్. మధుబాబు తెలిపారు. సివిల్, క్రిమినల్, బ్యాంక్ రికవరీ, చెక్ బౌన్స్ కేసులు 280, సివిల్ కేసులు 12 పరిష్కరించినట్లు తెలిపారు.