చింతలపూడి: సుపరిపాలనకు ఏడాది పూర్తి

69చూసినవారు
చింతలపూడి: సుపరిపాలనకు ఏడాది పూర్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో గురువారం కూటమి నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ చేసి పంచిపెట్టారు. అదేవిధంగా ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్