చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పై వచ్చే అసత్య ప్రచారాలు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకుంటామని మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి తెలిపారు. ఆదివారం చింతలపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. షోడా ఎమ్మెల్యే ఎవరో అని నిరూపించాలని, ఇసుక, మట్టి, దందాలు ఎవరూ చేసారో నిరూపించాలని డిమాండ్ చేశారు.