అల్లు అర్జున్ ను కలిసిన చింతలపూడి ఎమ్మెల్యే

66చూసినవారు
అల్లు అర్జున్ ను కలిసిన చింతలపూడి ఎమ్మెల్యే
ఇటీవల తెలంగాణ గద్దర్ అవార్డు అందుకున్న జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హైదరాబాద్ లో ఆయన నివాసంలో ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే రోషన్ కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్