సీఎం చంద్రబాబును కలిసిన చింతలపూడి ఎమ్మెల్యే

66చూసినవారు
సీఎం చంద్రబాబును కలిసిన చింతలపూడి ఎమ్మెల్యే
సీఎం చంద్రబాబును చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు ఉన్న స్నేహ సంబంధాలతో యూకే నుంచి వచ్చిన విదేశీ పెట్టుబడిదారుల బృందానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించారు. రూ. 2000 కోట్ల పెట్టుబడులతో పదివేల మందికి ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఎమ్మెల్యే రోషన్ చొరవను కృషిని ముఖ్యమంత్రి అభినందించారు.

సంబంధిత పోస్ట్