చంద్రబాబును కలిసిన చింతలపూడి ఎమ్మెల్యే

61చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గురువారం విజయవాడలో చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు గత మూడు రోజులుగా అందించిన సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే డివిజన్లో ఉన్న ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని,దివ్యాంగుల సమస్యలు అధినేతకు ప్రత్యేకంగా వివరించామని అన్నారు.

సంబంధిత పోస్ట్