బస్సులో ప్రయాణించిన చింతలపూడి ఎమ్మెల్యే

79చూసినవారు
ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదివారం రాత్రి ప్రయాణం చేశారు. ఆడమిల్లిలో బస్టాండ్‌లో బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కామవరపుకోట బస్టాండ్ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పనితీరును ఎమ్మెల్యే ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే నేరుగా చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్