చింతలపూడి: రేపు విద్యుత్ సరఫరా బంద్

54చూసినవారు
చింతలపూడి: రేపు విద్యుత్ సరఫరా బంద్
చింతలపూడి 132/33 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం 33 కేవీ సీతానగరం, 33 కేవీ లింగపాలెం ఫీడర్ల లైన్ మెయింటెనెస్ నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తునట్లు జంగారెడ్డిగూడెం ఏఈ అహ్మద్ ఖాన్ గురువారం తెలిపారు. కేవీ సీతానగరం ఫీడర్‌పై గల 33/11 కేవీ సీతానగరం సబ్ స్టేషన్ పరిధిలో 33/11 కేవీ రేచర్ల సబ్ స్టేషన్, 33/11 కేవీ వెలగలపల్లి సబ్ స్టేషన్‌ల పరిధిలో గం8. 30 నుంచి మధ్యాహ్నం 2 విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్