చింతలపూడి: రహదారుల మరమ్మత్తులకు చర్యలు

57చూసినవారు
చింతలపూడి: రహదారుల మరమ్మత్తులకు చర్యలు
చింతలపూడి నియోజవర్గంలో రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చింతలపూడి క్యాంపు కార్యాలయంలో ఆర్ & బి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మరమ్మతులు చేపట్టాల్సిన 36 రహదారులు గుర్తించగా 28 రహదారుల్లో పనులు పూర్తి చేసామని 4 రోడ్లు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్