చింతలపూడి: కూలీలకు రూ.300 వేతనం కలిగేలా చర్యలు

73చూసినవారు
చింతలపూడి: కూలీలకు రూ.300 వేతనం కలిగేలా చర్యలు
ఎమ్. జి. ఎన్. ఆర్. జి. ఎస్ కూలీలకు రూ.300 వేతనం ఖచ్చితంగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని కామవరపుకోట ఎంపిడిఓ ఎమ్. సరళ కుమారి తెలిపారు. మంగళవారం తడికలపూడి గ్రామంలోని లింగరాజులకుంట చెరువు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి, మస్టర్లను తనిఖీ చేశారు. కూలీలకు అవసరమైన సౌకర్యాలపై సమాచారం తీసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్