చింతలపూడి తహశీల్దార్‌కు జిల్లాలో సెకండ్ ర్యాంకు

83చూసినవారు
చింతలపూడి తహశీల్దార్‌కు జిల్లాలో సెకండ్ ర్యాంకు
విధి నిర్వహణ, పనితీరు ఆధారంగా చింతలపూడి మండల తహశ్దీలార్ డి. ప్రమద్వార ఏలూరు జిల్లాలో ద్వితీయ ర్యాంకు సాధించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులు ప్రమద్వారను అభినందించారు. జిల్లాలో పనితీరు ఆధారంగా ద్వితీయ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని ఈ విజయం సాధించడానికి సహకరించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఉన్నతాధికారులు, చింతలపూడి మండల రెవెన్యూ సిబ్బందికి కృతజ్ఞతలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్