చింతలపూడి తమ్మిలేరు జలాశయం అప్డేట్

75చూసినవారు
చింతలపూడి తమ్మిలేరు జలాశయం అప్డేట్
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్ లోనికి శుక్రవారం సమాచారం ప్రకారం ఇన్ ఫ్లో 1465 క్యూసెక్కులు గాను, ఔట్ ఫ్లో 817 క్యూసెక్కులు గా ఉన్నట్లు ఎఇఇ. పరమానందం తెలిపారు. రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ 346. 34 అడుగులు గాను గొనెల వాగు బేసిన్ 346. 08 అడుగులుగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్