చింతలపూడి: కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది

1079చూసినవారు
చింతలపూడి: కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది
బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని కామవరపుకోట వైసీపీ నేతల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కంభం విజయరాజు పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్