చింతలపూడి: వైయస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం

4చూసినవారు
చింతలపూడి వైయస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం కన్వీనర్ కంభం విజయరాజు అధ్యక్షతన కామవరపుకోటలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. "బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ" అంటూ నాయకులు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్