చింతలపూడిలో కూటమి నాయకుల ధర్నా

7చూసినవారు
చింతలపూడిలో కూటమి నాయకుల ధర్నా
చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పై అసత్య ఆరోపణలు చేస్తున్న ఏఎన్ఎన్ యాజమాన్యంపైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో కూటమి నాయకులు శనివారం ఫిర్యాదు చేశారు. మీడియా వ్యవస్థ అనేది సత్యాలు ప్రచారం చేయాలి గానీ అసత్య ప్రచారాలు చేయకూడదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఒక మీడియా వలన మిగిలిన మీడియా వారిమీద కూడా నమ్మకం పోయేలా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్