జంగారెడ్డిగూడెంలో డిమాండ్స్ డే

52చూసినవారు
జంగారెడ్డిగూడెం తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం డిమాండ్స్ డే సందర్భంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణాధ్యక్షుడు సూర్యారావు మాట్లాడుతూ. ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేసిందని, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. అంగన్వాడి వర్కర్స్‌కి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్